Chittoor: కొండ కింద కాయ్‌ రాజా కాయ్! పేరుకే లాటరీ.. కానీ లోపల జరిగే యవ్వారం మాత్రం వేరుంటుంది

చిత్తూరు... అటు తమిళనాడు ఇటు కర్ణాటకకు బోర్డర్ సిటీ. ఇక్కడ తమిళ కల్చరే కాదు తమిళ భాషా ప్రభావం కూడా ఎక్కువే. కానీ, కొత్తగా ఇక్కడ కేరళ కల్చర్ కూడా మొదలైంది. ఔను, కేరళలో మాత్రమేచట్టబద్ధమైన ఆన్‌లైన్ లాటరీ వ్యాపారానికి చిత్తూరు జిల్లా అక్రమ అడ్డాగా మారింది.