దీపూను అల్లరిమూకకు పోలీసులే అప్పగించారు:తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ సిటీలో హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్(27)పై జరిగిన మూకదాడి, హత్య ఘటనపై ఆ దేశ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన ఆరోపణలు చేశారు.