రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో.. డిసెంబర్ 22 యథావిధిగా ప్రజావాణి : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని డిసెంబర్​22 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు.