15 ఏండ్ల రోడ్డు సమస్యకు హైడ్రా చెక్...అల్వాల్ అర్వింద్ ఎన్క్లేవ్లో ఆక్రమణల తొలగింపు

అల్వాల్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన గోడలు, నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మేడ్చల్మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అర్వింద్ ఎన్క్లేవ్లో రోడ్డు నంబర్ 4ను ఆక్రమించి అదే మార్గంలోని ఇంటి యజమానులు నిర్మాణాలు చేపట్టారు.