ముచ్చింతల్ లో ఒడిశా సీఎం..స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన
శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆయన కుటుంబసభ్యులు శనివారం సందర్శించారు. సీఎం దంపతులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.