ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై టీ బీజేపీ రాంచందర్ రావు కౌంటర్

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై పెరుగుతున్న హింసను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.