వచ్చే ఏడాది మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల నామినల్ రోల్స్ డేటాలో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. ఈనెల 22 నుంచి 30 వరకు ఎడిట్ చేసుకోవచ్చు అని ఆ విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి శనివారం ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు.