పట్నంలో పుస్తకాల పండుగ షురూ..ఈసారి ఇవీ ప్రత్యేకతలు

హైదరాబాద్ఎన్టీఆర్స్టేడియంలో 38వ నేషనల్బుక్ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో డిసెంబర్19 నుంచి 29 వరకు నిర్వహించనున్న పుస్తకాల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.