ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను పూర్తిచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.