పంచాయతీ పోరులో కాంగ్రెస్ బేజారు : మాజీ మంత్రి హరీశ్‌రావు

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కారు జోరు.. కాంగ్రెస్ బేజారు అయినట్టు కనిపిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దౌర్జన్యాలను తట్టుకొని బీఆర్ఎస్ 40 శాతం అంటే 4 వేలకుపైగా సర్పంచ్ లను గెలుచుకొని సత్తా చాటిందని చెప్పారు.