Vijayawada Mosquito: దోమలు బాబోయ్.. పెరుగుతున్న బోధకాలు వ్యాధి వ్యాప్తి

విజయవాడనగరంలోని 64 డివిజన్లను ఆరు మలేరియా డివిజన్లుగా విభిజించి కేవలం దోమల నివారణకు మాత్రమే రూ.3 కోట్ల బడ్జెట్ను కార్పొరేషన్ కేటాయించింది. ఈ నిధులతో మంచినీటిలో వృద్ధి చెంది.. మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆనోతన్, డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఎడీస్, మురుగు నీటిలో వృద్ధి చెంది బోధకాల వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.