జెఫ్రీ ఎపిస్టీన్ కేసు: ట్రంప్ ఫోటో డిలీట్‌ చేసినట్టు ఆరోపణ.. 468 ఫైల్ మాటేంటి?

జెఫ్రీ ఎప్‌స్టీన్ కుంభకోణం వ్యవహారం అగ్రరాజ్యం అమెరికాలో పలువురి ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. తన పరపతిని పెంచుకోడానికి ఎపిస్టీన్ దారుణాలకు పాల్పడ్డాడు. తాజాగా, అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫోటోలు అదృశ్యమయ్యాయని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. న్యాయశాఖ వెబ్‌పేజీ నుంచి కనీసం 16 ఫైల్స్, ముఖ్యంగా ట్రంప్ ఫోటోలు తొలగించబడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పారదర్శకత కోరుతూ కమిటీ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.