పట్టాల పేరుతో ఫారెస్ట్ ల్యాండ్ సాఫ్!..ఎల్కతుర్తి మండలంలో 50 ఎకరాలు కబ్జా
హనుమకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతం క్రమంగా కబ్జాకు గురవుతోంది. కొందరు వ్యక్తులు పట్టా ల్యాండ్ పేరుతో ఫారెస్ట్ ఏరియాలోని 50 ఎకరాలను పూర్తిగా చదును చేశారు.