CM Revanth Reddy: మత విద్వేషాలను అణచివేస్తాం

తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.