జీపీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌

మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించింది.