Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

భారతీయ‌రైల్వే ప్రపంచంలోనే అతి‌పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.