మమ్ముట్టి మహాశిఖరం.. ఆయన ముందు నేనో చిన్నరాయిని.. ఈ క్లాసికల్ డాన్సర్ ఆనందానికి అవధుల్లేవ్

ఒక యాక్టర్​గా ఎన్నో రకాల పాత్రలు చేస్తుంటారు. కానీ, వాళ్లకు ఆల్రెడీ ఏదైనా కళ ఉంటే దాన్ని ఒక సినిమాలో ఒక పాత్రతో నెరవేర్చుకునే అదృష్టం మాత్రం కొందరికే దక్కుతుంది. ఆ విషయంలో సుష్మిత చాలా లక్కీ. క్లాసికల్ డాన్సర్ అయిన ఆమె తన కళను వెండితెరపై ‘నాట్యం’ సినిమా ద్వారా ప్రదర్శించింది. ఇప్పుడు మరోసారి క్లాసికల్ డాన్సర్