తిరుమల : శ్రీవారి భక్తుల భద్రతే మాకు ముఖ్యం.. తిరుపతి పోలీస్ శాఖకు టీడీడీ 20 బ్రీత్ ఎనలైజర్స్

తిరుమల శ్రీవారి భక్తుల భద్రతను టీటీడీ అధికారులు కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అందించారు.