పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు మెరుగైన ఫలితాలు.. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కేసీఆర్

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.