Droupadi Murmu: మేడారం మహా జాతరకు రాష్ట్రపతిని ఆహ్వానించిన మంత్రులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆమె మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు.
రాష్ట్రపతికి సమ్మక్క తల్లి చీరను, కంకణం, కండువ బంగారాన్ని మంత్రులు అందజేశారు.