KCR: నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ నదీ జలాలకు బీఆర్‌ఎస్‌ మాత్రమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.