YS Jagan Birthday: అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. వైఎస్ జగన్ హార్ట్ టచింగ్ రిప్లై..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్ షర్మిల, కేటీఆర్ సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరంతా ట్వీట్ చేయగా.. వైఎస్ జగన్ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.