CM VishnuDevSai: నక్సలిజం కారణంగానే ఛత్తీస్‌గఢ్ వెనుకబడింది: సీఎం

ప్రధాని మోదీ ఆశీర్వాదం వల్ల చత్తీస్‌గఢ్ సైతం అభివృద్దిలో పరుగులు తీస్తుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో వెనుక పడిందని చెప్పారు.