తెలంగాణలోనే నెక్స్ట్‌ SIR.. ఎస్ఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన

తెలంగాణలో తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. బీఎల్ఓలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.