kumaram bheem asifabad-గాంధీ పేరును కొనసాగించాలి

ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం కొనసాగించాలని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. ఉపాధిహామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.