పోలియో రహిత సమాజానికి కృషి

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.