బస్తీ బాటలో కరెంట్ ఆఫీసర్లు..వేసవికి ముందు రిపేర్లు, చెత్త తొలగింపు

ప్రజా బాటలో భాగంగా విద్యుత్ అధికారులు శనివారం రామ్ నగర్ గుండు, లలిత నగర్, బౌద్ధ నగర్లో బస్తీలో పర్యటించారు. బర్కత్పుర ఏడీఈ ధనుంజయ నేతృత్వంలో విద్యానగర్ ఏఈ, సిబ్బంది ప్రజలను కలిసి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.