బీఆర్ఎస్, బీజేపీ విమర్శలే..సీఎం రేవంత్కు ఆశీస్సులు : మల్లు రవి

బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చేస్తున్న తప్పుడు విమర్శలే... సీఎం రేవంత్ రెడ్డికి ఆశీస్సులుగా మారి మెరుగైన పాలన అందించడంలో ఉపయోగపడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి అన్నారు.