రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి : పాటిల్ వసంత్

రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్​లో శనివారం నిర్వహించిన ఇండియన్​ లీగల్​ ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​ రాష్ట్ర ఐదో సదస్సులో ఆయన మాట్లాడారు.