శేరిగూడ సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం శేరిగూడ సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎంపీడీవో ఆఫీసు ముందు గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని చీర మౌనిక మాట్లాడుతూ.. సర్పంచ్ స్థానం జనరల్​స్థానానికి కేటాయించగా, ఇద్దరు బీసీలు, ఒక ఓసీ పోటీ చేశారని తెలిప