పేదల ఉపాధికి తూట్లు పొడుస్తున్న కేంద్రం : జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం

దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, వారిని ఆర్థికంగా దెబ్బ తీయడమే బీజేపీ ప్రభుత్వ విధానమని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం విమర్శించారు.