జన్నారం మండలంలో ప్రభంజన్ లొంగుబాటుతో జన్నారంలో కలకలం

జన్నారం మండల కేంద్రంలోని గాంధీనగర్​కు చెందిన కనికరపు ప్రభంజనం శుక్రవారం హైదరాబాద్​లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.