ఎనిమిది ఏనుగులను తొక్కించుకుంటూ వెళ్లిన రాజధాని ఎక్స్ ప్రెస్ : పట్టాలు తప్పిన 5 బోగీలు

అసోంలో ఏనుగుల గుంపును రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8ఏనుగులు మృతిచెందాయి.