Egg Price Hike: కోడి గుడ్ల ధరలకు రెక్కలు

కోడి గుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది.