తాతను మించిన మనవడు.. ఎనిమిదేళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డ్ సాధించిన మంత్రి మనవడు..!

సాధారణంగా తండ్రిని మించిన తనయుడు అనే సామెత వింటుంటాం.. కానీ ఆ చిచ్చర పిడుగు మాత్రం తాతను మించినమనవడు అయ్యాడు. తన తాత పీజీ స్టాటిస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే, ఆయన మనవడు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి తాతను మించిన మనవడు అనిపించుకున్నాడు. ఇంతకీ గోల్డ్ మెడల్ సాధించిన ఆ తాత ఎవరు? గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆ మనవడు ఎవరు..?