Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇక నుంచి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అసవరం లేదు.. అందుబాటులోకి యాప్..

రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్. ఇక మీరు రేషన్ షాపుకి వెళ్లి వివరాలు అడగాల్సిన అవసరం లేదు. ఇక యాప్ నుంచే మీరు అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. మీ రేషన్ కార్డు యాక్టివ్‌లో ఉందా..? ఇప్పటివరకు ఎన్ని సరుకులు తీసుకున్నారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు.