ఇదేంటి సామి.. కమ్మని బ్రేక్‌ఫాస్ట్ కోసం కోచింగ్..ఇడ్లీ, దోసె ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.. ఎక్కడంటే?

కడుపు నింపుకొని మనం తినే తిండి ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే రుచిగా, పది మంది మెచ్చేలా వండడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా కమ్మని భోజనం పెడితే భలే ఉందే, ఎంత బాగా చేశారో అని సంబరపడతాం. అంటే మనం తినే ఆహరం వల్ల కడుపు నిండడం ఒకటే ముఖ్యం కాదు.. మనసు కూడా నిండాలి. అలా ఒక యువకుడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.