ఉప సర్పంచ్ పదవి ఇవ్వలేదని కులవృత్తి బంద్

మెదక్ జిల్లాలో ఉప సర్పంచ్​పదవి ఇవ్వలేదని దళితులు కుల వృత్తిని బంద్ పెట్టారు. నిజాంపేట మండలం చల్మెడ పంచాయతీ ఏర్పాటు నుంచి ఎస్సీకి రిజర్వ్ కాలేదు. గత ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలని అడిగితే.. వచ్చేసారి చూద్దామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు.