ఉరేసి చంపి.. గుండెపోటుగా నమ్మించి.. భర్తను హత్య చేసిన భార్య

భర్తకు ఉరేసి చంపి.. గుండెపోటుతో చనిపోయాడని భార్య నమ్మించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దహనసంస్కారాలకు పాడె మీద తీసుకెళ్తుండగా అసలు విషయం తెలిసింది. పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.