వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేండ్ల పాలనపై మరింత ఫోకస్ చేస్తామని చెప్పారు.