పరిశుభ్రత, పచ్చదనం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రాచర్ల రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కా ర్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.