ఆ రెండు వార్డుల వివరాలే వెబ్‌సైట్‌లో పెట్టండి : హైకోర్టు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన 300 డివిజన్ల వివరాలను పబ్లిక్ డొమెన్‌లో పెట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.