బీజేపీని గద్దె దించేందుకు వామపక్షాలు ఏకమవ్వాలి : పల్లా వెంకట రెడ్డి
దేశంలో ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి పిలుపునిచ్చారు.