కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి గంతేయడం ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు.