గంజాయితో ఒడిశా వాసి అరెస్టు

ఒడిశా రాష్ట్రం మోహన సమితి బల్లి సాహి గ్రామానికి చెందిన రాజేంద్రసబార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి 10.795 కిలో ల గంజాయిని ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు.