ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాలను అరికట్టడంతోపాటు వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలని ఎంపీ సీఎం రమేశ్ పోలీసు శాఖను కోరారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసుస్టేషన్లో అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్‌రూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.