ఓట్‌చోర్‌పై బహిరంగ చర్చకు రావాలి

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రంలో వైసీపీ నేతలే ఓటు చోరులని, ఈ విషయంలో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్‌ విసిరారు.