2,46,974 మందికి పోలియో చుక్కలు

పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,011 కేంద్రాల పరిధిలో 2,46,974 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తొలిరోజు 95 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌ అన్నారు.