వైకుంఠ ఏకాదశిపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుమలలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ హాజరుకానున్నారు.