Teacher Eligibility Test Impact: లక్ష మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతోంది. వీరిలో దాదాపు 31 వేలమంది ప్రస్తుతం టెట్ రాశారు.